Barrelakka: 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై రామ్‌ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

Barrelakka (Photo-File Image)

Hyderabad, Dec 29: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) బర్రెలక్క (శిరీష) (Barrelakka) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే... ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు. వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

Prajapalana: ప్రజాపాలనకు పోటెత్తిన జనం.. మొదటిరోజే 7.46 లక్షల అభయహస్తం దరఖాస్తుల రాక.. ఫాం నింపడంలో సందేహాలు ఎదురైతే, ఏం చేయాలంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)