Bhagavanth Kesari Review: భగవంత్‌ కేసరి మూవీ రివ్యూ ఇదిగో, బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడిపాడా, అనిల్ రావిపూడి కామెడీ వర్క్ అవుట్ అయిందా..

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది.భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Bhagavanth Kesari Update (photo-X)

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది.భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ట్విటర్‌లో ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ చాలా ఫ్లాట్‌గా ఉందని అంటున్నారు. ఎక్స్ లో నెటిజన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివిగో..

Bhagavanth Kesari Update (photo-X)

Here's Reviews

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now