Andhra Pradesh: థియేటర్‌లో బాణసంచా కాల్చిన ప్రభాస్ ఫ్యాన్స్, మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం, పూర్తిగా కాలిపోయిన సినిమా థియేటర్
అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రభాస్ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు.
అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రభాస్ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. అభిమానుల సంఘం కోరిక మేరకు మూతపడ్డ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే అభిమానులు థియేటర్‌లో బాణసంచా కాల్చడంతో థియేటర్‌లోని సీట్లు దగ్ధమై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)