Goud Saab: ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, దర్శకుడిగా పరిచయం అవుతున్న గణేష్ మాస్టర్
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెరకెక్కబోతుంది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ భీమ్లా నాయక్ ఫేమ్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ శ్రీ పాద ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెరకెక్కబోతుంది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ భీమ్లా నాయక్ ఫేమ్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ శ్రీ పాద ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టి టైటిల్‌ను ఆవిష్కరించారు. ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)