Ileana: మాతృమూర్తి అయిన ఇలియానా.. కుమారుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని వెల్లడి.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షల సందేశాలు
ప్రముఖ నటి ఇలియానా తల్లి అయ్యారు. ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె ఇన్ స్టాలో తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని నామకరణం చేసిన నటి, ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
Newdelhi, Aug 6: ప్రముఖ నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఆగస్టు 1న మగ బిడ్డకు (Baby Boy) జన్మనిచ్చినట్టు ఆమె ఇన్ స్టాలో (Insta) తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) అని నామకరణం చేసిన నటి, ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘మా డార్లింగ్ ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. గుండె ఆనందంతో నిండిపోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అభిమానులు, స్నేహితులు, ఇలియానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
UP Horror: ఏడాది చెల్లెలిని ఇటుకలు, కర్రతో కొట్టిన చంపిన పదేళ్ల అన్న, ఆడుకుంటూ దారుణానికి పాల్పడిన మానసిక వికలాంగ బాలుడు
AIIMS Hospital: నాలుగు కాళ్లతో జన్మించిన బాలుడు, 17 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన విజయవంతంగా తొలగించిన ఎయిమ్స్ డాక్టర్లు
YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్
Local Boy Nani Arrest:యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్.. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు కేసు!
Advertisement
Advertisement
Advertisement