James Cameron: రామ్ చరణ్ పై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రశంసలు... పుత్రోత్సాహంతో చిరంజీవి ట్వీట్

ఈ క్రమంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు.

Credits: Twitter

Hyderabad, Feb 18: ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి నాటు నాటు పాట (Natu Natu Song) ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో (Oscars) ఉంది. ఈ క్రమంలో  హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ (James Cameron) ఆర్ఆర్ఆర్ పై మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను జేమ్స్ కామెరాన్ పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.

కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ దత్తత కుమారుడి మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)