Jr NTR Responds Cancer Patient Fan: అభిమానికి ఎన్టీఆర్‌ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ . అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఏపీకి చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు చెప్పగా వీడియో వైరల్‌ కావడంతో స్పందించారు తారక్

క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ . అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఏపీకి చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు చెప్పగా వీడియో వైరల్‌ కావడంతో స్పందించారు తారక్.   దేవ‌ర సినిమాలో నాలుగు సీన్ల‌కు కోత పెట్టిన సెన్సార్ బోర్డు, ఏయే సీన్ల‌ను తీసేశారో తెలుసా? 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now