Junior Mehmood No more: మరాఠీ నటుడు జూనియర్ మహమూద్ మృతి.. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో కన్నుమూత
మరాఠీ నటుడు, నిర్మాత జూనియర్ మహమూద్ (67) మృతి చెందారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో ఆయన కన్నుమూశారు. మహమూద్ అసలు పేరు నయీం సయ్యద్. 250కు పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించారు.
Hyderabad, Dec 8: మరాఠీ నటుడు, నిర్మాత జూనియర్ మహమూద్ (Junior Mehmood) (67) మృతి చెందారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో ఆయన కన్నుమూశారు. మహమూద్ అసలు పేరు నయీం సయ్యద్. 250కు పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన
Advertisement
Advertisement
Advertisement