Rajinikanth Next Movie Update: రజనీకాంత్ 170వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది, సూర్య జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా
తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు లైకా సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి విదితమే. దీని తర్వాత తన కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్‌లో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నారు.మార్చి 7న సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు ఇదే బ్యానర్ నుంచి తలైవా 170వ చిత్రం రాబోతోంది.
తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు లైకా సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)