Madhuri Dixit’s Mother Passed Away: బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత కన్నుమూత
ఆమె వయసు 91 ఏండ్లు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేయనున్నట్టు సమాచారం.
Newdelhi, March 12: బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) మాతృమూర్తి స్నేహలత దీక్షిత్ (Snehlata Dixit) మరణించారు. ఆమె వయసు 91 ఏండ్లు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేయనున్నట్టు సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)