Mahesh Resumes Work: ‘బ్యాక్ టు వర్క్’.. మళ్లీ పనిలో అడుగుపెట్టిన మహేశ్ బాబు.. ఇటీవల తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. విరామం తీసుకున్న మహేశ్.. లేటెస్ట్ పిక్ తో ట్వీట్ చేసిన పోకిరి

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేశ్ బాబు విరామం తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియలు సహా అన్ని కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Credits: Instagram

Hyderabad, Dec 4: తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మరణించడంతో మహేశ్ బాబు (Mahesh Babu) విరామం (Break) తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియలు సహా అన్ని కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా (Social Media) ద్వారా వెల్లడించారు. బ్యాక్ టు వర్క్ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు, తన లేటెస్ట్ పిక్ ను కూడా మహేశ్ బాబు పంచుకున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement