Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో
నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Newyork, Sep 3: నిన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని (America) ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను (Birthday Celebrations) ఘనంగా నిర్వహించారు. అమెరికాలో మహానగరమైన న్యూయార్క్ సిటీలో ఉన్న టైం స్క్వేర్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చిత్రమాలిక ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)