Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల.. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.
Hyderabad, Sep 2: జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ (Power star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veeramallu) పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డంతో, చాలా సీరియస్ లుక్ తో పవన్ ఉన్నారు. ఈ పోస్టర్ ఒక ఫైట్ సీన్ కు సంబంధించినదని తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)