Waltair Veerayya: వాల్తేరు వీరయ్యలో దుమ్ము రేపుతున్న రవితేజ, ఫస్ట్‌లుక్‌ టీజర్‌ పేరుతో అప్‌డేట్‌ను విడుదల చేసిన మేకర్స్‌

రవితేజకి లుక్‌, అప్‌డేట్‌ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు(సోమవారం) రవితేజ ఫస్ట్‌లుక్‌ సంబంధించిన అప్‌డేట్‌ వదిలింది

Waltair Veerayya out

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కతున్న ఈ చిత్రంంలో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో రవితేజకి లుక్‌, అప్‌డేట్‌ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు(సోమవారం) రవితేజ ఫస్ట్‌లుక్‌ సంబంధించిన అప్‌డేట్‌ వదిలింది.రవితేజ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ పేరుతో తాజాగా మాస్‌మహారాజకు సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ వీడియోలో రవితేజ తన నట విశ్వరూపం చూపించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement