Anand Mahindra Naatu Naatu Video: నాటు నాటు ఫీవర్, ఇదే లాస్ట్ ట్వీట్ అంటూ డ్యాన్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

పారిశ్రామిక వేత్త , ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా నాటు నాటు పాటకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేశారు. తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Naatu Naatu Song (Photo-Video Gram/RRR)

పారిశ్రామిక వేత్త , ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా నాటు నాటు పాటకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేశారు. తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు దీనికి మరింత ఆసక్తికరమైన కామెంట్‌ కూడా యాడ్‌ చేశారు. ఒకే ఒక్క. లాస్ట్ ట్వీట్. దీన్ని పోస్ట్‌ చేయకుండా నిలవరించుకోవడం నా వల్ల కావడంలేదు.. నాటునాటుపై హామీ ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement