Singer Mangli: గాయని మంగ్లీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం.. మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

తెలంగాణ పాటలతో ప్రజాదరణ పొందిన ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

Mangli (Credits: X)

Hyderabad, Mar 18: తెలంగాణ (Telangana) పాటలతో ప్రజాదరణ పొందిన ప్రముఖ గాయని మంగ్లీకి (Singer Mangli) త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని  ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే పదోతరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష.. తెలంగాణ విద్యార్థులకు ఎస్సెస్సీ విద్యార్థులకు గ్రేస్‌ టైమ్‌.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now