SSMB 29 Update : సోషల్ మీడియాలో వైరల్‌గా SSMB 29 వీడియో.. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న మహేష్ బాబు, వైరల్‌గా మారిన వీడియో

దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్).

SSMB 28 Mahesh Babu look goes viral on social media(X)

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) - సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఇక ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు మహేష్ బాబు(SSMB 29 Update). జిమ్​లో​ వర్కౌట్స్​ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్కవుట్స్ తర్వాత అద్దంలో చూసుకుంటూ సింపుల్​గా గెడ్డం సవరించుకున్నారు ప్నిన్స్‌. మహేష్ లుక్‌ అదిరిపోయిందంతేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహాం ఈ సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

SSMB 28: Mahesh Babu look goes viral on social media

 

Mahesh Babu look goes viral on social media

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Tamil Nadu: తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే..

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

Madhya Pradesh Horror: సమాజం సిగ్గుపడే ఘటన, ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడు దారుణ అత్యాచారం, బాలిక ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు వేసిన వైద్యులు, చావు బతుకుల మధ్య పోరాడుతూ..

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

Share Now