Tesla Cars Naatu Naatu Dance: 'నాటు నాటు' పాటకు అదిరిపోయేలా టెస్లా కార్ల లైటింగ్.. అమెరికాలో లయబద్ధంగా లైటింగ్ షో.. వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం.. వైరల్ వీడియో ఇదిగో
తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది.
Newyork, March 21: ఆస్కార్ (Oscar) గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) లోని నాటు నాటు (Naatu Naatu) పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరిపోతూ వెలుగుతూ లయబద్ధంగా చేసిన ఆ లైటింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)