Praveen Anumolu Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం... కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూత.. గుండెపోటే కారణం

ప్రముఖ కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన మరణించారు. పలు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేసిన ప్రవీణ్... సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో పని చేసిన జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన 'దర్శకుడు' సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు.

Praveen Anumolu (Credits: Twitter_

Hyderabad, March 6: టాలీవుడ్ లో (Tollywood) వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే యువనటుడు తారకరత్న (Tarakaratna) మృతి చెందడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు (Praveen Anumolu) కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన మరణించారు. పలు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేసిన ప్రవీణ్... సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో పని చేసిన జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన 'దర్శకుడు' సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు. ఇప్పుడు ఆయన మరికొన్ని సినిమాలకు పని చేస్తున్నారు.

రెహమాన్ తనయుడు అమీన్ కు తృటిలో తప్పిన ప్రమాదం, మ్యూజిక్ సెట్ లో పై నుంచి ఊడి పడ్డ లైట్లు, షాండిలియర్, తప్పిన ప్రాణ గండం..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement