Varun Tej – Lavanya Wedding: మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫోటో ఇదిగో, వరుణ్-లావణ్య వివాహంలో సందడి చేసిన మెగా హీరోలు
నటుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.
నటుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్ తదితరులు పాల్గొని సందడి చేశారు. మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.
Here's Chiru Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)