Yadamma Raju Wedding: పటాస్ కమెడియన్ యాదమ్మ రాజు పెళ్లి ఫోటోలు వైరల్, స్టెల్లా అనే అమ్మాయితో ఆదివారం ఘనంగా వివాహం, హాజరైన పలువురు సెలబ్రిటీలు

పటాస్‌ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు కూడా తెగ వైరల్‌ అయ్యాయి. కాగా ఆదివారం వీరి పెళ్లి జరిగింది.

Patas Fame comedian-yadamma-raju

పటాస్‌ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు కూడా తెగ వైరల్‌ అయ్యాయి. కాగా ఆదివారం వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుక బిగ్‌బాస్‌ సెలబ్రెటీలతో నిండి ఉంది. నాగబాబు, ఆకాష్‌ పూరీ, అశ్విన్‌ బాబు, యాంకర్‌ ప్రదీప్‌ వంటి పలువురు వివాహా వేడకకు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్ళి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Here's Photos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement