Andhra Pradesh Horror: నంద్యాలలో దారుణం, పెళ్లి చేయమని అడిగిన కొడుకును కత్తితో పొడిచిన తండ్రి, ఆస్పత్రుల్లో చావు బతుకుల్లో బాధితుడు
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేయమని అడిగిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో కొడుకు పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల మండలం భీమవరంలో ఘటన చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేయమని అడిగిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో కొడుకు పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల మండలం భీమవరంలో ఘటన చోటు చేసుకుంది. కొడుకు శ్యామ్ కుమార్ పలుమార్లు తండ్రిని వివాహ విషయంలో ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి వెంకటసుబ్బారెడ్డి కొడుకు పై కత్తితో దాడి చేశాడు. సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు కత్తితో దాడి చేసిన తండ్రిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement