Himachal Pradesh Earthquake: హిమాచల్ ప్రదేశ్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారుల ప్రకటన

హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా జిల్లాలో నిన్న రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

Newdelhi, Apr 5: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లోని చంబా జిల్లాలో నిన్న రాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ భూకంపం కారణంగా చండీగఢ్‌ నగరంతో పాటూ పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement