Bharat Brand Rice: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘భారత్‌ బ్రాండ్‌’ బియ్యం నేటి నుంచే మార్కెట్లోకి.. కిలో రూ.29కి విక్రయం

బియ్యం ధరలను (Rice Price) నియంత్రించేందుకు భారత్‌ బ్రాండ్‌ బియ్యాన్ని (Bharat Brand Rice) నేటి నుంచి రిటైల్‌ అవుట్‌ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి.

rice

Hyderabad, Feb 2: బియ్యం ధరలను (Rice Price) నియంత్రించేందుకు భారత్‌ బ్రాండ్‌ బియ్యాన్ని (Bharat Brand Rice) నేటి నుంచి రిటైల్‌ అవుట్‌ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు.  కేంద్రం ఇప్పటికే కిలో శనగపప్పును రూ.60కి, గోధుమ పిండిని రూ.27.50కి రాయితీ ధరతో భారత్‌ బ్రాండ్‌ పేరిట విక్రయిస్తున్నది.

H-1B Visa Fee Hike: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)