Aadhaar Free Update: ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్‌ 14 వరకు ఛాన్స్

ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

Aadhaar (Credits: Pixabay)

Hyderabad, June 14: ఆధార్‌ (Aadhaar) ను ఉచితంగా అప్‌ డేట్‌ (Free Update) చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 14ను చివరి తేదీగా నిర్ణయించింది. ఈ మేరకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఉడాయ్‌) వెబ్‌ సైట్‌ లో ఈ విషయాన్ని వెల్లడించింది.

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. వాతావరణ శాఖ అంచనా

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement