Telangana Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి
నిన్నటి నుంచి తెలంగాణలో వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad, Nov 24: నిన్నటి నుంచి తెలంగాణలో (Telangana) వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్టు పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌లో అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement