TTD UPI Payments: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ ఆలయాలలో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు.. టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు ఉపఆలయాల్లో కూడా..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.
Tirumala, July 2: శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ (UPI) చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు. సేవా టిక్కెట్లు (Seva Tickets), ప్రసాదాలు, అగరుబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్ కొనుగోళ్లు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)