TTD: తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీ మాల విరాళం, బహుకరించిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య...వీడియో ఇదిగో

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీమాల విరాళంగా అందించింది. వైజయంతీ మాలను బహూకరించారు మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను రేపు విరాళమివ్వనున్నారు దాత.

Vyjayanthi Mala Rs. 2 Crores worth gifted to ttd (video grab)

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీమాల విరాళంగా అందించింది. వైజయంతీ మాలను బహూకరించారు మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను రేపు విరాళమివ్వనున్నారు దాత.  తొలిసారి తిరుమలకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం..వీడియో ఇదిగో 

Here's Video:

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీమాల విరాళం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement