Kejriwal In Tirumala: తొలిసారి తిరుమలకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం..వీడియో ఇదిగో
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అరవింద్ కేజ్రివాల్. ఆప్ నేత తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అరవింద్ కేజ్రివాల్. ఆప్ నేత తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం
Here's Tweet:
Andhra Pradesh: Former Delhi CM Arvind Kejriwal along with his wife Sunita Kejriwal offered prayers at Sri Venkateswara Swamy Temple, Tirumala, Tirupati, earlier today.@ArvindKejriwal @AamAadmiParty #tirumala #ArvindKejriwal #prayers #RTV pic.twitter.com/xCgQy69Igo
— RTV (@RTVnewsnetwork) November 14, 2024
తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్
కుటుంబ సమేతంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రివాల్.
అరవింద్ కేజ్రివాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. pic.twitter.com/tXVmapb38X
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 14, 2024 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

