Punjab: ఆప్ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఆమె భర్త, దాడికి సంబంధించిన వీడియో వైర‌ల్, సుమోటో నోటీసుగా స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపిన పంజాబ్ మ‌హిళ క‌మిష‌న్ చైర్మెన్

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మ‌హిళ ఎమ్మెల్యే బ‌ల్జింద‌ర్ కౌర్‌ను ఆమె భ‌ర్త చిత‌క‌బాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఆ దంపతులిద్దరూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయ‌లేదు.

AAP MLA Baljinder Kaur assaulted allegedly by her husband at home in Punjab

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మ‌హిళ ఎమ్మెల్యే బ‌ల్జింద‌ర్ కౌర్‌ను ఆమె భ‌ర్త చిత‌క‌బాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఆ దంపతులిద్దరూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయ‌లేదు. వైరల్ వీడియో ప్రకారం.. ఎమ్మెల్యే, ఆమె భ‌ర్త మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఓ ద‌శ‌లో ఆవేశానికి లోనైన భ‌ర్త‌.. ఎమ్మెల్యే బ‌ల్జింద‌ర్ చెంప చెల్లుమ‌నిపించాడు. దాడికి సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో పంజాబ్ మ‌హిళ క‌మిష‌న్ చైర్మెన్ మ‌నీషా గులాటి ఈ విష‌యం గురించి ఆరా తీస్తున్నారు. సుమోటో నోటీసుగా స్వీక‌రించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now