Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వెళ్తుండగా టైరు పేలడంతో గాల్లో పల్టీలు కొట్టిన ట్రాక్టర్, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ముజఫర్‌నగర్-రూర్కీ రోడ్డులో అతివేగం కారణంగా ట్రాక్టర్ టైరు పగిలి, వాహనం ఆకాశంలో పల్టీలు కొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ట్రాక్టర్ గాలిలో ఎగిరి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ముజఫర్‌నగర్-రూర్కీ రోడ్డులో అతివేగం కారణంగా ట్రాక్టర్ టైరు పగిలి, వాహనం ఆకాశంలో పల్టీలు కొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ట్రాక్టర్ గాలిలో ఎగిరి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి అత్యవసర సర్వీసులు రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వైరల్ అవుతున్న వీడియోలో ముజఫర్‌నగర్ రూర్కీ రోడ్డులో వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ టైరు అకస్మాత్తుగా పేలింది. దీంతో వాహన్ ఎగిరి గాల్లీ పల్టీలు కొడుతూ పడిపోయింది. సీసీటీవీ ఫుటేజీలో ట్రాక్టర్ గాలిలోకి దూకి డివైడర్‌ను ఢీకొట్టినట్లు మీరు చూడవచ్చు.
Tractor Lifts Off and Crashes After Tyre Burst on Muzaffarnagar-Rurki Road
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement