Mohanalal In Wayanad: వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ పరామర్శ, లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్యటన, సహాయక చర్యల పర్యవేక్షణ

కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాల్. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. కొజికోడ్ నుంచి వయనాడ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్‌ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు.

Actor Mohanlal visited landslide-affected Punchiri Mattam village in Wayanad(X)

Kerala, Aug 3: కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాల్. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. కొజికోడ్ నుంచి వయనాడ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్‌ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు.

మందక్కై టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌నీ సందర్శించారు. 2009లో మోహన్‌లాల్‌కి లెఫ్ట్‌నెంట్ కల్నల్ పోస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వయనాడ్ మృత్యుఘోష వీడియోలు ఇవిగో, అర్థరాత్రి చిమ్మచీకట్లో విరుచుకుపడిన కొండచరియలు, 63కు చేరిన మృతుల సంఖ్య

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement