Andhra Pradesh: పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..

స్థానికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాలుడిని కాపాడాలని నారాలోకేష్‌ని కోరటంతో ఆయన రెస్పాన్స్ అయి బాబుని వెంటనే ఎక్కడ ఉన్నాడో కనుక్కుని సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh Minister Nara Lokesh Respond on X over Child brutally beaten up Video

కర్నూలులో పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన చేయిస్తున్నారు. ఎండలో ఆ పసివాడు అల్లాడిపోతూ కునుకుపాట్లు పడుతున్న దృశ్యం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. స్థానికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాలుడిని కాపాడాలని నారాలోకేష్‌ని కోరటంతో ఆయన రెస్పాన్స్ అయి బాబుని వెంటనే ఎక్కడ ఉన్నాడో కనుక్కుని సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

నన్ను కువైట్‌లో చంపేసేలా ఉన్నారు, కాపాడాలంటూ వీడియో విడుదల చేసిన కాకినాడ మహిళ, నన్ను ఎలాగైనా నా పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటిపర్యంతం

Child brutally beaten up

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)