Andhra Pradesh: నరసరావుపేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు, కూలీలు, విద్యార్థులే టార్గెట్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు అయింది. కూలీలు, విద్యార్థులే టార్గెట్ ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉదయానంద్ గా గుర్తించారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Andhra Pradesh Police arrested person Who selling ganja chocolates

గిరిజన గ్రామాల్లో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లిన గ్రామస్థులు

Andhra Pradesh Police arrested person Who selling ganja chocolates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement