Hanuman Temple Vandalized: వీడియో ఇదిగో, చిత్తూరు జిల్లాలో ఆంజేనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

చిత్తూరు జిల్లాలో ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు.

Sri Abhayanjaneya Swamy temple vandalized by unknown persons at Mulakalacheruvu, a little away from the village Watch Video

చిత్తూరు జిల్లాలో ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు. దాడి చేసినవారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలన్నారు.

వీడియో ఇదిగో, ముత్యాలమ్మ అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..

Hanuman Temple Vandalized Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement