APPSC Group 1 Mains Exam Schedule: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు విడుదల, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహణ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏపీలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
మొత్తం 1,48,881మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లతో సహా ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉదయం సెషన్‌లో జరుగుతుంది.
Detailed Exam Schedule
Date | Timings | Paper | Nature |
3rd May 2025 | 10:00 AM to 1:00 PM | Paper in Telugu | Qualifying |
4th May 2025 | 10:00 AM to 1:00 PM | Paper in English | Qualifying |
5th May 2025 | 10:00 AM to 1:00 PM | Paper-I: General Essay on contemporary themes and regional, national, and international issues | Merit-based |
6th May 2025 | 10:00 AM to 1:00 PM | Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh | Merit-based |
7th May 2025 | 10:00 AM to 1:00 PM | Paper-III: Polity, Constitution, Governance, Law, and Ethics | Merit-based |
8th May 2025 | 10:00 AM to 1:00 PM | Paper-IV: Economy and Development of India and Andhra Pradesh | Merit-based |
9th May 2025 | 10:00 AM to 1:00 PM | Paper-V: Science, Technology, and Environmental Issues | Merit-based |
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)