Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. .. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు.. క్షతగాత్రులు హైదరాబాదీలుగా గుర్తింపు

కేరళలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Bus Accident (Credits: X)

Newdelhi, Jan 3: కేరళలో (Kerala) అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి (Bus Accident) ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతి చెందగా.. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు హైదరాబాద్ పాత బస్తీ మదన్నపేట ఉప్పర్ గూడాకు చెందిన వారిగా గుర్తించారు.

సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement