Bengaluru Shocker: రైడ్ రద్దు చేసినందుకు మహిళపై ఆటో డ్రైవర్ దాడి, వీడియో వైరల్ అయిన తర్వాత అరెస్ట్
గళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో మహిళపై దాడి చేసినందుకు ఆటో రిక్షా డ్రైవర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలు శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వైట్‌ఫీల్డ్‌లోని తుబారహళ్లి నుంచి ఆటో బుక్ చేసుకున్నారు, అయితే డ్రైవర్ రాకతో దానిని రద్దు చేసింది.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో మహిళపై దాడి చేసినందుకు ఆటో రిక్షా డ్రైవర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలు శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వైట్‌ఫీల్డ్‌లోని తుబారహళ్లి నుంచి ఆటో బుక్ చేసుకున్నారు, అయితే డ్రైవర్ రాకతో దానిని రద్దు చేసింది. అయితే డ్రైవర్ కోపంతో మహిళను ఆటో-రిక్షాలోకి లాగడానికి ప్రయత్నించాడు.వాహనం నుండి బయటికి వచ్చి బాధితురాలిని రోడ్డుపైకి నెట్టడం వంటివి చేశాడు. దాడి దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సత్వర చర్యలు చేపట్టి ఆటో రిక్షా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement