BMTC Bus Fire Video: వీడియో ఇదిగో, మంటల్లో చిక్కుకున్న బీఎంటీసీ బస్సు, తృటిలో తప్పించుకున్న 30 మంది ప్రయాణికులు

రూట్ 144Eలో, నంబర్ KA 57 F 1232 గల BMTC బస్సుకు MG రోడ్‌లోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద ఉదయం 9 గంటలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి

BMTC Bus Fire Video

బెంగుళూరు నగరంలో బీఎంటీసీ బస్సు మంటల్లో చిక్కుకుంది. రూట్ 144Eలో, నంబర్ KA 57 F 1232 గల BMTC బస్సుకు MG రోడ్‌లోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద ఉదయం 9 గంటలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ సంఘటన ఉదయం 8.51 గంటలకు నివేదించబడింది. సౌత్ స్టేషన్ నుండి వచ్చిన అగ్నిమాపక సేవలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్ మంటలను ఆర్పివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, బస్సు డ్రైవర్చ కండక్టర్ తో పాటు 30 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు.  షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు