Mass Suicide in Madhya Pradesh? మధ్యప్రదేశ్‌లో దారుణం, వేలాడుతూ కనిపించిన మొత్తం కుటుంబ సభ్యుల మృతదేహాలు, హత్యా లేక ఆత్మహత్యా కోణంలో పరిశీలిస్తున్న పోలీసులు

సోమవారం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు (భర్త, భార్య మరియు ముగ్గురు పిల్లలు) మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. మొత్తం ఐదు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఇప్పటి వరకు కుటుంబసభ్యుల మృతిపై అనుమానాలు ఉన్నాయి.

Dies (Rep Image)

Burari-Like Mass Suicide in MP? సోమవారం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు (భర్త, భార్య మరియు ముగ్గురు పిల్లలు) మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. మొత్తం ఐదు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.  కుటుంబసభ్యుల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది హత్యా లేక సామూహిక ఆత్మహత్యా? అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే వెల్లడి కానుంది. ఈ సంఘటన  జూలై 1, 2018 ఢిల్లీలోని బురారీలో జరిగిన సంఘటనను గుర్తు చేసింది.పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీలోని రౌడీ గ్రామంలో రాకేష్ సింగ్, అతని భార్య లలిత, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతదేహాలు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాయి.  లోనావాలాలోని భూషి డ్యామ్‌ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement