Car Catches Fire Video: వీడియో ఇదిగో, కామారెడ్డిలో నడిరోడ్డు మీద కారులో అకస్మాత్తుగా మంటలు, బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై వెళుతున్న కారులో ఆకస్మాతుగా మంటలుచెలరేగాయి. ప్రయాణికులు మారేపల్లి నుండి సిర్పూర్ కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

Car catches fire on Telangana road

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై వెళుతున్న కారులో ఆకస్మాతుగా మంటలుచెలరేగాయి. ప్రయాణికులు మారేపల్లి నుండి సిర్పూర్ కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో ప్రయాణిస్తున్న 5గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. కామారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డులో కారు డోర్లకు వేళాడుతూ యువకులు ప్రమాదకర స్టంట్స్, ఆరుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు

Car catches fire on Telangana road 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement