Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల ఘాతుకం, ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పేర్లను విడుదల చేసిన అధికారులు, నక్సల్స్‌ను విడిచిపెట్టమని తెలిపిన సీఎం భఘెల్
దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లో IED దాడిలో ప్రాణాలు కోల్పోయిన DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్ల పేర్లను పోలీసులు విడుదల చేశారు.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లో IED దాడిలో ప్రాణాలు కోల్పోయిన DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్ల పేర్లను పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో ధనిరామ్ యాదవ్ అనే డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.మరోవైపు డీఆర్‌జీ జవాన్లపై జరిగిన ఘటనను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ధృవీకరించారు. "అలాంటి సమాచారం మా వద్ద ఉంది. ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. నక్సల్స్‌ను విడిచిపెట్టమని అన్నారు.
Names of the DRG Jawans :
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)