Miram Taron: ఎట్టకేలకు మిస్సయిన యువకుడిని భారత్‌కు అప్పగించిన చైనా, ట్విట్టర్ వేదికగా తెలిపిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల ప్రదేశ్ యువకుడు మిరామ్ టారోర్ ను చైనా భారత దేశానికి అప్పగించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి అన్ని నియమాలను పాటించారని, మెడికల్ టెస్టులను పూర్తి చేశారని కిరణ్ రిజిజు ట్వీట్ లో తెలిపారు.

Miram Taron, youth from Arunachal Pradesh, who has been allegedly abducted by China's PLA. (Twitter/Tapir Gao)

ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల ప్రదేశ్ యువకుడు మిరామ్ టారోర్ ను చైనా భారత దేశానికి అప్పగించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి అన్ని నియమాలను పాటించారని, మెడికల్ టెస్టులను పూర్తి చేశారని కిరణ్ రిజిజు ట్వీట్ లో తెలిపారు. కాగా మిరామ్ టారోర్ అనే యువకుడు ఈ నెల 18న వేటకు వెళ్లినప్పుడు చైనా సైనికులు అపహరించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఎంపీ తెలిపిన సంగతి విదితబే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement