MP Coronavirus: కరోనా కాదు ,ఈ ఫ్యాన్ చంపేసేలా ఉంది, వైరల్ అవుతున్న కోవిడ్ రోగి వీడియో, దీన్ని రిపేర్ చేయడం లేదా.. దాని స్థానంలో కొత్తదాన్ని పెట్టాలంటూ విన్నపం
మధ్యప్రదేశ్ చింద్వారా ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న ఓ రోగి వీడియోలో తమ ఫ్లోర్‌లో సీలింగ్‌కు వేలాడుతున్న ఫ్యాన్‌ను చూస్తే తనకు చాలా భయం వేస్తుందని.. అది ఎప్పుడు ఊడిపోయి ఎవరి నెత్తిన పడుతుందో అర్థం కాక ఫ్లోర్‌లో ఉన్నవారందరు భయంతో వణికిపోతున్నారని వీడియో ద్వారా తెలిపాడు.
మధ్యప్రదేశ్ చింద్వారా ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న ఓ రోగి వీడియోలో తమ ఫ్లోర్‌లో సీలింగ్‌కు వేలాడుతున్న ఫ్యాన్‌ను చూస్తే తనకు చాలా భయం వేస్తుందని.. అది ఎప్పుడు ఊడిపోయి ఎవరి నెత్తిన పడుతుందో అర్థం కాక ఫ్లోర్‌లో ఉన్నవారందరు భయంతో వణికిపోతున్నారని వీడియో ద్వారా తెలిపాడు. అది ఎప్పుడు ఊడి కింద పడుతుందో అర్థం కాక రాత్రిళ్లు సరిగా నిద్ర కూడా పోవడం లేదని వివరించాడు. ‘‘దీన్ని రిపేర్ చేయడం లేదా.. దాని స్థానంలో కొత్తదాన్ని పెట్టమని ఆస్పత్రి సిబ్బందిని కోరాము.. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వీడియో చూసి అయినా మా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)