Delhi Rains: వీడియో ఇదిగో, ఢిల్లీకి డేంజర్ బెల్స్, ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది

రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మై ఎక్క‌డిక‌క్క‌డ నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. య‌మునా న‌ది ప్ర‌మాద‌స్ధాయిని మించి ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ఆందోళ‌న నెలకొంది.

Yamuna River

రెండురోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో దేశ రాజ‌ధానిలో (Delhi Floods) జ‌న‌జీవ‌నం స్తంభించింది. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మై ఎక్క‌డిక‌క్క‌డ నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. య‌మునా న‌ది ప్ర‌మాద‌స్ధాయిని మించి ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ఆందోళ‌న నెలకొంది.

య‌మునా న‌దికి వ‌ర‌ద నీరు ఇంత‌కు మించి పెద్ద‌గా రాద‌ని, వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగితే లోత‌ట్టు ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తామ‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. హర్యానాలోని ఇంద్రిలోని పలు గ్రామాల్లోకి యమునా నది నీరు చేరింది. రోడ్లు మూసివేయబడ్డాయి. SDRF బృందం సంఘటనా స్థలంలో మరియు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది,.

Yamuna River

ANI Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)