Devendra Pratap Singh Dies: బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర ప్రతాప్ సింగ్ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం తెలియజేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అమపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సింగ్
యూపీలోని అమపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర ప్రతాప్ సింగ్ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఛాతీలో నొప్పి వచ్చిందని, వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
యూపీలోని అమపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర ప్రతాప్ సింగ్ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఛాతీలో నొప్పి వచ్చిందని, వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 59 సంవత్సరాలు. ప్రతాప్ సింగ్ మృతి వార్త తెలిసిన వెంటనే పార్టీ నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోనులో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం తెలియజేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)