Aastha Special Trains: అయోధ్యకు వెళ్లే ఆస్తా ప్రత్యేక రైలులో అధ్వానంగా భోజనం, ట్రైన్ ఇన్చార్జి మహేందర్‌‌పై భక్తుల ఆగ్రహం, వీడియో ఇదిగో..

అయితే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకోమని ట్రైన్ ఇన్చార్జి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Devotees angry on Train Incharge for Supplying Bad Food in Aastha train Which Going To darshan of Lord Ram in Ayodhya

అయోధ్య రాముడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఆస్తా ట్రైన్‌లో ఆహారం అధ్వానంగా ఉందని, ఫుడ్ తక్కువ మోతాదులో ఇస్తున్నారని ట్రైన్ ఇన్చార్జి మహేందర్‌ని భక్తులు నిలదీశారు. అయితే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకోమని ట్రైన్ ఇన్చార్జి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వందేభారత్ రైలు భోజనం పెరుగులో ఫంగస్, మీ సర్వీస్ ఇంత దారుణమా అంటూ ప్రయాణికుడు ట్వీట్, రైల్వేశాఖ స్పందన ఏంటంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

High Court On FTL: ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది! నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకర్టు ఆదేశం

Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..