Himachal Floods: వీడియోలు ఇవిగో, భారీ వరదలకు కుప్పకూలిన బ్రిడ్జి, బహుళ అంతస్తుల భవనాలు, ఉగ్రరూపం దాల్చిన బియాస్ నది

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. వీడియో ఇదిగో..

Himachal Flood

హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా మణికరణ్‌లోని పార్వతి నదికి వరద పోటెత్తింది. హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది.

పలు బ్రిడ్జిలు ధ్వంసం కాగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదిని దాటి అవతలి వైపు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భారీ ఇనుప వంతెన కూలి, వరద నీటిలో పడి కొట్టుకుపోయిన దృశ్యాలు ఇవిగో..

Himachal Flood

Heres' Videos

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement