INS Vikramaditya: ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్‌లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి
ఐఎన్‌ఎస్ విక్రమాధిత్య కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్‌లో మంటలు చెలరేగాయి
భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్‌ఎస్ విక్రమాధిత్య కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్‌లో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని నేవీ అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)