2024 భారతదేశం ఎన్నికలు: తిరువ‌నంత‌పురంలో క్యూలో నిలబడి ఓటు వేసిన ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్, వీడియో ఇదిగో..

ఇస్రో చీఫ్(ISRO Chief) ఎస్ సోమ‌నాథ్ నేడు కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో తన ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.కేర‌ళ‌లోని మొత్తం 20 స్థానాల‌కు ఇవాళ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ISRO chief S Somanath queues up along with other votes at a polling station in Thiruvananthapuram in Kerala

ఇస్రో చీఫ్(ISRO Chief) ఎస్ సోమ‌నాథ్ నేడు కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో తన ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.కేర‌ళ‌లోని మొత్తం 20 స్థానాల‌కు ఇవాళ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌ధ్యాహ్నం 11 గంట‌ల వ‌ర‌కు తిరువ‌నంత‌పురంలో 23.72 శాతం, అట్టింగ‌ల్‌లో 26.03 శాతం, కొల్లామ్‌లో 23.82 శాతం, పాతాన‌మిట్ట‌లో 24.38 శాతం, మావెలిక్క‌ర‌లో 24.56 శాతం, అల‌ప్పుజాలో 25.28 శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ట్లు ఈసీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్లికూతురు, వీడియో సోషల్ మీడియాలో వైరల్, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రెండోదశ పోలింగ్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement